మొబైల్ ని ఎందుకు రూట్ చేయాలి? రూట్ చేయడం వల్ల కలిగే లాభలేంటి నష్టాలేంటి?

రూటింగ్ అంటే ఏమిటి? చాలా మందికి రూటింగ్ అంటే ఏమిటో తెలియదు.రూటింగ్ అంటే మన మొబైల్ ని రూట్ చయడం ద్వారా పూర్తిగా మన కంట్రోల్ లోకి వస్తుంది.మనం మొబైల్ కొన్నపటి నుండి మన కంట్రోల్ లో ఉండదు.రూట్ చేయడం ద్వారా మన కంట్రోల్ లోకి తెచుకోవచు దీనిని సూపర్ యూజర్ అంటారు.దీని వల్ల లాభాలు నష్టాలు ఉన్నయి.ఇపుడు అవేంటో తెలుసుకుందాం. లాభాలు:-1) మన మొబైల్ లో డిఫాల్ట్ గా కొన్ని అప్స్ వస్తాయి.ex. google apps, games etc. వీటిని uninstall కూడా చేసుకోవచు. 2) ప్లే స్టోర్ లో రూటింగ్ కి సంబందించిన అప్స్ ని కూడా మనకు కనిపిస్తాయి.వాటిని install చేసుకొని యూస్ చేసుకోవచు. 3) CPU ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచు.దీంట్లో CPU ని ఓవర్ క్లాక్ చేయడం ద్వారా ఎక్కువ స్పీడ్ లో మొబైల్ లో రన్ చేయొచ్చు.cpu ని తక్కువ స్పీడ్ లో రన్ చేయడం ద్వారా బాటరీ లైఫ్ ని పెంచుకోవచ్చు. 4) ప్లే స్టోర్ లో ఉండే paid ఆప్స్ ని గేమ్స్ ని కూడా ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ గా కాయిన్స్ ని హాక్ చేయొచ్చు. 5) రూటింగ్ ని ఎక్కువగా 80% మంది కస్టమ్ రోమ్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.ex. మీరు లెనోవో మొబైల్ లో లాలీపాప్ వెర్షన్ వాడుతున్నారు. మీ మ...