మొబైల్ ని ఎందుకు రూట్ చేయాలి? రూట్ చేయడం వల్ల కలిగే లాభలేంటి నష్టాలేంటి?


రూటింగ్ అంటే ఏమిటి?
చాలా మందికి రూటింగ్ అంటే ఏమిటో తెలియదు.రూటింగ్ అంటే మన మొబైల్ ని రూట్ చయడం ద్వారా పూర్తిగా మన కంట్రోల్ లోకి వస్తుంది.మనం మొబైల్ కొన్నపటి నుండి మన కంట్రోల్ లో ఉండదు.రూట్ చేయడం ద్వారా మన కంట్రోల్ లోకి తెచుకోవచు దీనిని సూపర్ యూజర్ అంటారు.దీని వల్ల లాభాలు నష్టాలు ఉన్నయి.ఇపుడు అవేంటో తెలుసుకుందాం.
లాభాలు:-1) మన మొబైల్ లో డిఫాల్ట్ గా కొన్ని అప్స్ వస్తాయి.ex. google apps, games etc.
వీటిని uninstall కూడా చేసుకోవచు.
2) ప్లే స్టోర్ లో రూటింగ్ కి సంబందించిన అప్స్ ని కూడా మనకు కనిపిస్తాయి.వాటిని install చేసుకొని యూస్ చేసుకోవచు.
3) CPU  ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచు.దీంట్లో CPU ని ఓవర్ క్లాక్ చేయడం ద్వారా ఎక్కువ స్పీడ్ లో మొబైల్ లో రన్ చేయొచ్చు.cpu ని తక్కువ స్పీడ్ లో రన్ చేయడం ద్వారా బాటరీ లైఫ్ ని పెంచుకోవచ్చు.
4) ప్లే స్టోర్ లో ఉండే paid ఆప్స్ ని గేమ్స్ ని కూడా ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ గా కాయిన్స్ ని హాక్ చేయొచ్చు.
5) రూటింగ్ ని ఎక్కువగా 80% మంది కస్టమ్ రోమ్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.ex. మీరు లెనోవో మొబైల్ లో లాలీపాప్ వెర్షన్ వాడుతున్నారు. మీ మొబైల్ రూట్ అయితే మీరు నెట్ లో నుండి ఒరియా 8.0 వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకొని install  చేసుకోవచు.అపుడు మీ మొబైల్ 8.0 ఒరియా లో వాడుకోవచు.ఇలా ఏ సాఫ్ట్వేర్ ని అయిన మీ మొబైల్ లో వాడుకోవచు.
నష్టాలు:-
1) మీ మొబైల్ కి ఉన్న వారంటీ ఉండదు.ఎందుకంటే మొబైల్ మన కంట్రోల్ లోకి వస్తుంది కాబట్టి కంపెనీ వాడికి మన మొబైల్ తో సంబంధం ఉండదు. మళ్ళీ మొబైల్ ని  unroot  చేయడం ద్వారా కొన్ని మొబైల్స్ లో మాత్రం తిరిగి వారంటీ పొందొచ్చు.
2) చాలా మందికి రూట్ చేయడం తెలియదు.వాళ్ళు రూట్ చేస్తున్నపుడు మొబైల్ బ్రిక్ అవుతుంది (కరాబ్) అవుతుంది, ఆన్ అవదు.దీంట్లో ముక్యంగా హార్డ్వేర్ ప్రాబ్లెమ్ వస్తుంది. మదర్ బోర్డ్ ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది.కాబట్టి రూట్ చేసే టప్పుడు స్టెప్స్ ని ఫాలో అవ్వాలి.
3) మన మొబైల్స్ కి రెగ్యులర్ గా వచ్చే సాఫ్ట్ వెర్ అప్ డేట్స్ రావు.
ఇది రూటింగ్ గురుంచి.మీకు కనుక న పోస్ట్ నచ్చినట్టు అయితే షేర్ చేయండి.నా ఫేస్ బుక్ పేజీ ని లైక్ చేయండి. ఫేస్ బుక్ పేజీ లింక్ https://m.facebook.com/story.php?story_fbid=475104596225838&id=473698126366485
Telugu-techno-tech.

Comments

Popular posts from this blog

వాట్సాప్ స్టేటస్ లో వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?