వాట్సాప్ స్టేటస్ లో వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
మన వాట్సాప్ లో చాలా మందికి స్టేటస్ లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు.కొందరు వాట్సాప్ స్టేటస్ లు డౌన్లోడ్ చేసుకోవడానికి వాట్సాప్ లో beta versions వాడుతారు,అలా వాడడం వల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది సెక్యురిటి గా ఉండదు. దానితో పాటు ఈ beta versions వాడడం వల్ల వైరస్ కూడా మన ఫోన్ లోకి ఎంటర్ అవుతుంది. నిజానికి వాట్సాప్ లో వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ వడనవసరం లేదు.మనం మన ఫ్రెండ్స్ స్టేటస్ చూడగానే మన మొబైల్ లో ఆ స్టేటస్ డౌన్లోడ్ అవుతాయి. ఆ downloaded వీడియోస్ ని చూడటానికి mx player ని వాడొచ్చు. mx player play store లో దొరుకుతుంది.
Mx player open చేయగానే పైన ఉన్న మాదిరిగా ఓపెన్ అవుతుంది.దాంట్లో కుడి ప్రకన మూడు చుక్కలు (dots) ని క్లిక్ చేసి settings కనిపిస్తాయి దాని click చేస్తే settings ఓపెన్ అవుతాయి.
వీటిలో list ని click చేసి ఓపెన్ చేస్తే //////////////////
కొన్ని ఆప్షన్స్ వస్తాయి.వాటిలో last కి వస్తే show hidden files and folders అనే ఆప్షన్ టిక్ (un tick)చేయకుండా ఉంటుంది.దాన్ని మనం టిక్ (tick) చేయాలి. Mx player close చేసి మళ్ళీ ఓపెన్ చేసి refresh చేయాలి.అపుడు మన వాట్సాప్ స్టేటస్ లో ఉన్న వీడియోస్ అన్ని చూపిస్తుంది.ఆ వీడియోస్ ని మనం ఎవరికి కావాలి అయిన సరే share చేసుకోవచు. ఈ విధంగా మన వాట్సాప్ వీడియోస్ ని ఆటోమేటిక్ గా డౌన్లోడ్ చేసుకోవచు.
టెక్నాలజీ కి సంబందించిన మరిన్ని విషయాలను మీకు తెలియచేస్తాను.మీకు నా ఈ post కనుక నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ కి కూడా post ని share చేయండి.
మరిన్ని interesting updates కోసం నా facebook page telugu-techno-tech ని like చేయండి.
Thank you.
Comments
Post a Comment