Playstore లో paid apps ని free గా download చేయడం ఎలా?

 

 మనకు ఎం ఆండ్రాయిడ్  అప్లికేషన్స్ కావాలి అనుకున్న గాని play store లో నే డౌౌన్లోడ్    చేసుకుంటాం.  కానీ అందులో అన్ని అప్లికేషన్స్ మనకు ఫ్రీ గా install  చేసుకోవడానికి కుదరదు.అందులో కొన్ని అప్లికేషన్స్ అయిన కానీ గేమ్స్ అయిన కానీ install చేసుకోవాలి అంటే money కట్టాల్సి ఉంటుంది.కానీ అలా money కట్టకుండా నే మనం ఆ అప్లికేషన్స్ ని install చేసుకోవచు.అది BLACKMART అనే application
ద్వారా చేసుకోవచు.
ఈ అప్లికేషన్ మనకు playstore లో దొరకదు.దీని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ ని క్లిక్ చేయడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.https://www.androidapksfree.com/apk/blackmart-alpha-free-download/
ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోని install చేసుకోండి.
ఓపెన్ చేస్తే పైన వచ్చిన విధంగా ఓపెన్ అవుతుంది.దీంట్లో సెర్చ్ లోకి వెళ్లి మీకు కావలసిన అప్లికేషన్ ని ఎలాంటి money pay చేయకుండా ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకుంటాం .
మీకు కనుక న పోస్ట్ నచ్చినట్టు అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.మరిన్ని కొత్త మరియు ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా  ఫేస్బుక్ పేజీ ని లైక్ చేయండి.
Thank you.

Comments

Popular posts from this blog

మొబైల్ ని ఎందుకు రూట్ చేయాలి? రూట్ చేయడం వల్ల కలిగే లాభలేంటి నష్టాలేంటి?

వాట్సాప్ స్టేటస్ లో వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?